సాలిడ్ టీఆర్పీ రేటింగ్ రాబట్టిన “విరూపాక్ష” |

0
72


టాలీవుడ్ యంగ్ హీరో, సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తిక్ దండు దర్శకత్వం లో తెరకెక్కిన మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ విరూపాక్ష. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టిన ఈ సినిమా, రీసెంట్ గా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో ప్రసారం అయ్యింది.

అయితే ఈ చిత్రానికి బుల్లితెర పై సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 11.68 టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేయడం జరిగింది. సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రం తో కెరీర్ లో సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం లో మీనన్ హీరోయిన్ గా నటించింది. సుకుమార్ రైటింగ్స్ మరియు SVCC పతకాల పై నిర్మించిన ఈ సినిమాకి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here